హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:03
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు చైర్మెన్ కి శుభాకాంక్షలు తెలిపిన వారు నిడమనూరు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్ మరియు సుంకరబోయిన కరుణాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 95











