నూతన వదూరులను ఆశీర్వదించిన ఆకుల ఇంద్రసేనారెడ్డి

చౌటుప్పల్ (ప్రజా గొంతుక) :
చౌటుప్పల్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ( ఆర్ ఐ) సుధాకర్ రావు కూతురు వివాహ వేడుక లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి.
Post Views: 96











