తుక్కుగూడలో ఇంటింటి వివరాల సేకరణ పల్నాటి యాదయ్య
(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని తుక్కుగూడలో పల్నాటి యాదయ్య మాట్లాడుతూ..భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 4.4.26 రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ పిలుపుమేరకు తుక్కుగూడ గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి వివరాలు సేకరించడం జరిగిందని పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్నాటి యాదయ్య తెలియజేయడం జరిగింది. భవిష్యత్తు ఉద్యమాల దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం జరుగుతుందని యాదయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాపోలు రమేష్ ఈశ్వరయ్య రాములు చంద్రయ్య అశోక్ పాల్గొన్నారు.
Post Views: 40











