E-PAPER

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ కప్పటి పాండురంగారెడ్డి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ కప్పటి పాండురంగారెడ్డి

04 Apr 2026, 7:32 pm DISHA POWER

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ కప్పటి పాండురంగారెడ్డి

శంకర్ పల్లిలో ఘనంగా రాజకీయ పార్టీ ఆవిర్భావ ప్రకటన పోస్టర్ విడుదల.

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ ఉద్యమానికి నాంది పలుకుతూ, ఈనెల 25న ప్రకటించనున్న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాట్లపై శంకర్ పల్లి మండల కేంద్రంలో భారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. కొలాన్ కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకట్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు కె.శివశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు పార్టీ ఆవిర్భావ ప్రకటన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

తెలంగాణ ఆశయాల ప్రతిరూపం - నూతన పార్టీ

సమావేశం అనంతరం కప్పాటి పాండురంగా రెడ్డి, రామిడి వెంకట్ రెడ్డి సంయుక్తంగా విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణలోని సబ్బండ వర్గాల అభివృద్ధి, సామాజిక న్యాయమే లక్ష్యంగా, తెలంగాణ అస్తిత్వంతో ఈ పార్టీ పురుడుపోసుకోబోతోంది. తెలంగాణ ప్రజా గొంతుక కవితక్క నాయకత్వంలో ఈ పార్టీ ప్రజల మద్దతుతో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయం అనీ దీవ వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వంతో ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయని, ప్రస్తుతం ఈ ప్రభుత్వంపై కవితక్క మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. మహిళల చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, ఇదొక మార్పు, ఒక గొప్ప ఉద్యమమని నాయకులు అభివర్ణించారు.

"ఇన్నాళ్లూ 'అవకాశం ఇవ్వలేదు' అని బాధపడిన రోజులు పోయాయి, ఇకపై 'అవకాశం తీసుకుంటాం' అని గర్జించే సమయం వచ్చింది. ఇంటి బాధ్యతలను మోసే ఆడబిడ్డ రాష్ట్రాన్ని కూడా అదే నిబద్ధతతో నడిపించగలదు. ఒక ఆడబిడ్డ ముందుకు వస్తే ఒక కుటుంబం మారుతుంది, వేలాది మంది ఆడబిడ్డలు కదిలితే రాష్ట్రం మారుతుంది. ఇది మహిళల కోసం, మహిళల చేతుల్లో మొదలవుతున్న నూతన రాజకీయపార్టీ.

ఈనెల 25వ తేదీన మేడ్చల్, మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ లో జరిగే నూతన రాజకీయ పార్టీ ప్రకటన సభను విజయవంతం చేయాలని వారు కోరారు. తెలంగాణ యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కవితక్క నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు.

పాల్గొన్న నాయకులు:

ఈ కార్యక్రమంలో జి.ప్రశాంత్ గౌడ్, సయ్యద్ ఇల్యాస్, నరేష్ గౌడ్, అనుదీప్ రెడ్డి, శ్రీకాంత్, కిషోర్, భాస్కర్ రెడ్డి, మణిదీప్, మనీ, చింటూ, ఎత్తరి గణేష్, గౌతమ్ రెడ్డి, వంశీ, గిరి, శెట్టి రాజు, రాయగంటి జగన్ తదితరులు పాల్గొన్నారు.కప్పాటి పాండురంగా రెడ్డి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు

Generating image…

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ కప్పటి పాండురంగారెడ్డి

*శంకర్ పల్లిలో ఘనంగా రాజకీయ పార్టీ ఆవిర్భావ ప్రకటన పోస్టర్ విడుదల.

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)*

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ ఉద్యమానికి నాంది పలుకుతూ, ఈనెల 25న ప్రకటించనున్న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాట్లపై శంకర్ పల్లి మండల కేంద్రంలో భారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. కొలాన్ కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకట్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు కె.శివశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు పార్టీ ఆవిర్భావ ప్రకటన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

తెలంగాణ ఆశయాల ప్రతిరూపం – నూతన పార్టీ

సమావేశం అనంతరం కప్పాటి పాండురంగా రెడ్డి, రామిడి వెంకట్ రెడ్డి సంయుక్తంగా విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణలోని సబ్బండ వర్గాల అభివృద్ధి, సామాజిక న్యాయమే లక్ష్యంగా, తెలంగాణ అస్తిత్వంతో ఈ పార్టీ పురుడుపోసుకోబోతోంది. తెలంగాణ ప్రజా గొంతుక కవితక్క నాయకత్వంలో ఈ పార్టీ ప్రజల మద్దతుతో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయం అనీ దీవ వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వంతో ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయని, ప్రస్తుతం ఈ ప్రభుత్వంపై కవితక్క మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. మహిళల చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, ఇదొక మార్పు, ఒక గొప్ప ఉద్యమమని నాయకులు అభివర్ణించారు.

“ఇన్నాళ్లూ ‘అవకాశం ఇవ్వలేదు’ అని బాధపడిన రోజులు పోయాయి, ఇకపై ‘అవకాశం తీసుకుంటాం’ అని గర్జించే సమయం వచ్చింది. ఇంటి బాధ్యతలను మోసే ఆడబిడ్డ రాష్ట్రాన్ని కూడా అదే నిబద్ధతతో నడిపించగలదు. ఒక ఆడబిడ్డ ముందుకు వస్తే ఒక కుటుంబం మారుతుంది, వేలాది మంది ఆడబిడ్డలు కదిలితే రాష్ట్రం మారుతుంది. ఇది మహిళల కోసం, మహిళల చేతుల్లో మొదలవుతున్న నూతన రాజకీయపార్టీ.

ఈనెల 25వ తేదీన మేడ్చల్, మునీరాబాద్‌లోని *అద్వయ కన్వెన్షన్ లో జరిగే నూతన రాజకీయ పార్టీ ప్రకటన సభను విజయవంతం చేయాలని వారు కోరారు. తెలంగాణ యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కవితక్క నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు.

పాల్గొన్న నాయకులు:

ఈ కార్యక్రమంలో జి.ప్రశాంత్ గౌడ్, సయ్యద్ ఇల్యాస్, నరేష్ గౌడ్, అనుదీప్ రెడ్డి, శ్రీకాంత్, కిషోర్, భాస్కర్ రెడ్డి, మణిదీప్, మనీ, చింటూ, ఎత్తరి గణేష్, గౌతమ్ రెడ్డి, వంశీ, గిరి, శెట్టి రాజు, రాయగంటి జగన్ తదితరులు పాల్గొన్నారు.*కప్పాటి పాండురంగా రెడ్డి* తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు

RaamSee Reporter
dishapower.in

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ కప్పటి పాండురంగారెడ్డి

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ కప్పటి పాండురంగారెడ్డి

శంకర్ పల్లిలో ఘనంగా రాజకీయ పార్టీ ఆవిర్భావ ప్రకటన పోస్టర్ విడుదల.

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ ఉద్యమానికి నాంది పలుకుతూ, ఈనెల 25న ప్రకటించనున్న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాట్లపై శంకర్ పల్లి మండల కేంద్రంలో భారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. కొలాన్ కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకట్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు కె.శివశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు పార్టీ ఆవిర్భావ ప్రకటన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

తెలంగాణ ఆశయాల ప్రతిరూపం - నూతన పార్టీ

సమావేశం అనంతరం కప్పాటి పాండురంగా రెడ్డి, రామిడి వెంకట్ రెడ్డి సంయుక్తంగా విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణలోని సబ్బండ వర్గాల అభివృద్ధి, సామాజిక న్యాయమే లక్ష్యంగా, తెలంగాణ అస్తిత్వంతో ఈ పార్టీ పురుడుపోసుకోబోతోంది. తెలంగాణ ప్రజా గొంతుక కవితక్క నాయకత్వంలో ఈ పార్టీ ప్రజల మద్దతుతో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయం అనీ దీవ వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వంతో ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయని, ప్రస్తుతం ఈ ప్రభుత్వంపై కవితక్క మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. మహిళల చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, ఇదొక మార్పు, ఒక గొప్ప ఉద్యమమని నాయకులు అభివర్ణించారు.

"ఇన్నాళ్లూ 'అవకాశం ఇవ్వలేదు' అని బాధపడిన రోజులు పోయాయి, ఇకపై 'అవకాశం తీసుకుంటాం' అని గర్జించే సమయం వచ్చింది. ఇంటి బాధ్యతలను మోసే ఆడబిడ్డ రాష్ట్రాన్ని కూడా అదే నిబద్ధతతో నడిపించగలదు. ఒక ఆడబిడ్డ ముందుకు వస్తే ఒక కుటుంబం మారుతుంది, వేలాది మంది ఆడబిడ్డలు కదిలితే రాష్ట్రం మారుతుంది. ఇది మహిళల కోసం, మహిళల చేతుల్లో మొదలవుతున్న నూతన రాజకీయపార్టీ.

ఈనెల 25వ తేదీన మేడ్చల్, మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ లో జరిగే నూతన రాజకీయ పార్టీ ప్రకటన సభను విజయవంతం చేయాలని వారు కోరారు. తెలంగాణ యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కవితక్క నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు.

పాల్గొన్న నాయకులు:

ఈ కార్యక్రమంలో జి.ప్రశాంత్ గౌడ్, సయ్యద్ ఇల్యాస్, నరేష్ గౌడ్, అనుదీప్ రెడ్డి, శ్రీకాంత్, కిషోర్, భాస్కర్ రెడ్డి, మణిదీప్, మనీ, చింటూ, ఎత్తరి గణేష్, గౌతమ్ రెడ్డి, వంశీ, గిరి, శెట్టి రాజు, రాయగంటి జగన్ తదితరులు పాల్గొన్నారు.కప్పాటి పాండురంగా రెడ్డి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!