E-PAPER

బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం కాకి ఈశ్వర్ ముదిరాజ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం కాకి ఈశ్వర్ ముదిరాజ్

04 Apr 2026, 7:31 pm DISHA POWER

బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం కాకి ఈశ్వర్ ముదిరాజ్

 

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ..ఉదయం 10 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో పోలీస్ స్టేషన్ పక్కన. దివంగత భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి కార్యక్రమములో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మహేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ .

వైస్ చైర్మన్ .డైరెక్టర్లు .ఆలయ కమిటీ చైర్మన్లు.వైస్ చైర్మన్లు. డైరెక్టర్లు.మాజీ జెడ్పిటిసిలు .

మాజీ ఎంపీటీసీలు.మాజీ సర్పంచులు. నూతన సర్పంచులు.మాజీఉపసర్పంచులు.నూతన ఉపసర్పంచులు. మాజీ వార్డ్ నెంబర్లు. నూతన వార్డు మెంబర్లు. కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు. కమిటీ సభ్యులు. అనుబంధ సంఘాల సభ్యులు. గ్రామ శాఖ మాజీఅధ్యక్షులు. నూతన అధ్యక్షులు. కమిటీ సభ్యులు.

అందరూ రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు సకాలంలో విచ్చేసి అందరూ పాల్గొనవలసిందిగా కోరడమైనది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా కాకి ఈశ్వర్ ముదిరాజ్ తెలియజేశారు

Generating image…

బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం కాకి ఈశ్వర్ ముదిరాజ్

 

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)*

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ..ఉదయం 10 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో పోలీస్ స్టేషన్ పక్కన. *దివంగత భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి కార్యక్రమములో పాల్గొనాలని* కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మహేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ .

వైస్ చైర్మన్ .డైరెక్టర్లు .ఆలయ కమిటీ చైర్మన్లు.వైస్ చైర్మన్లు. డైరెక్టర్లు.మాజీ జెడ్పిటిసిలు .

మాజీ ఎంపీటీసీలు.మాజీ సర్పంచులు. నూతన సర్పంచులు.మాజీఉపసర్పంచులు.నూతన ఉపసర్పంచులు. మాజీ వార్డ్ నెంబర్లు. నూతన వార్డు మెంబర్లు. కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు. కమిటీ సభ్యులు. అనుబంధ సంఘాల సభ్యులు. గ్రామ శాఖ మాజీఅధ్యక్షులు. నూతన అధ్యక్షులు. కమిటీ సభ్యులు.

అందరూ రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు సకాలంలో విచ్చేసి అందరూ పాల్గొనవలసిందిగా కోరడమైనది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా కాకి ఈశ్వర్ ముదిరాజ్ తెలియజేశారు

RaamSee Reporter
dishapower.in

బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం కాకి ఈశ్వర్ ముదిరాజ్

బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం కాకి ఈశ్వర్ ముదిరాజ్

 

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ..ఉదయం 10 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో పోలీస్ స్టేషన్ పక్కన. దివంగత భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి కార్యక్రమములో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మహేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ .

వైస్ చైర్మన్ .డైరెక్టర్లు .ఆలయ కమిటీ చైర్మన్లు.వైస్ చైర్మన్లు. డైరెక్టర్లు.మాజీ జెడ్పిటిసిలు .

మాజీ ఎంపీటీసీలు.మాజీ సర్పంచులు. నూతన సర్పంచులు.మాజీఉపసర్పంచులు.నూతన ఉపసర్పంచులు. మాజీ వార్డ్ నెంబర్లు. నూతన వార్డు మెంబర్లు. కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు. కమిటీ సభ్యులు. అనుబంధ సంఘాల సభ్యులు. గ్రామ శాఖ మాజీఅధ్యక్షులు. నూతన అధ్యక్షులు. కమిటీ సభ్యులు.

అందరూ రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు సకాలంలో విచ్చేసి అందరూ పాల్గొనవలసిందిగా కోరడమైనది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా కాకి ఈశ్వర్ ముదిరాజ్ తెలియజేశారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!