E-PAPER

ఓటమి ఎరుగని ధీరుడు బాబు జగ్జీవనుడు = ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఓటమి ఎరుగని ధీరుడు బాబు జగ్జీవనుడు = ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళి

05 Apr 2026, 6:57 pm DISHA POWER

ఓటమి ఎరుగని ధీరుడు బాబు జగ్జీవనుడు = ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళి

(ప్రజాగొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 05:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ శంషాబాద్ జిహెచ్ఎంసి. జల్ పల్లి సర్కిల్17 జల్ పల్లి గ్రామం అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ గారి118 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జయంతి వేడుకల సందర్భంగా సమాజంలో అన్నగారికిన వర్గాల సంక్షేమ సంస్కృత స్వతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మున్సిపల్ అధికారులు మరియు వివిధ పార్టీల నాయకులు ఎమ్మార్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో. ముఖ్య అతిథిగా శానిటేషన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబా. కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ షేక్ జాంగిర్. మాజీ కౌన్సిలర్ బుడుమాల యాదగిరి. మాజీ ఎంపిటిసి ఎస్.కె అఫ్జల్. మాజీ కౌన్సికె లక్ష్మీనారాయణ. మామిడిపల్లి గ్రామ మాజీ ఎంపిటిసిఆదిలా జంగయ్య. బిజెపి యువ నాయకులు గౌర మురళి. మున్సిపల్ సూపర్వైజర్ బి కుమార్. రతన్. దూడల మల్లేష్ గౌడ్. మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు మహిళలు పాల్గొన్నారు

Generating image…

ఓటమి ఎరుగని ధీరుడు బాబు జగ్జీవనుడు = ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళి

*(ప్రజాగొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 05:)*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!