E-PAPER

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్

05 Apr 2026, 7:03 pm DISHA POWER

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్

ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి బక్కని రవి మాదిగ

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 05:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సమాజంలో అనగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘసంస్కర్త స్వాతంత్ర సమరయోధులు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింద ఈ సందర్భంగా జిల్లా మాజీ అధికార ప్రతినిధి బక్కని రవి మాదిగ మాట్లాడుతూ సమాజానికి జగ్జీవన్ రామ్ ఎన్నో సేవలు అందించి దళిత పీడత వర్గాలకు వెన్న అంటూ ఉండి ఉప ప్రధానిగా తన జీవితాన్ని అంకితం చేస్తూ జాతికి రిజర్వేషన్లు సాధించడం జరిగింది. అని ఉన్నాయని గుర్తు చేసుకోవడం జరిగింది ఆయనను కొనియాడారు ఆ మహానీయుల రిజర్వేషన్ ఫలాలు వరకు మాకు ద్రాక్షగా ఉన్నాయని గుర్తు చేసుకోవడం జరిగింది హక్కుల కోసం బిచ్చమెత్తకు పోరాడి సాధించని తన జాతికి సూచించడం గర్వకారణం ఈ దేశానికి మిలిటరీగా కూడా సేవలందించిన సందర్భాలు రక్షణ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది ఎన్నో పదవులు అనుభవించిన బాబు జగ్జీవన్ రామ్ ఆయన 30 ఏళ్లకు పైగాలకు పైగా రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా మొట్టమొదటి కార్మిక మంత్రిగామంత్రిగా హరిత విప్లవం సృష్టించిన మహానీయుడని ఆయన అందించిన మరెన్నో సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గణేష్ మాదిగ, మండల్ ప్రధాన కార్యదర్శి నడి కూడా అర్జున్ మాదిగ, కిరణ్ కుమార్ మాదిగ,ఆదిరాల స్వామి మాదిగ, ఆశపల్లి శంకరయ్య మాదిగ, బక్కని సుమన్ మాదిగ, ఎర్ర నవీన్ కుమార్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు

Generating image…

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్

*ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి బక్కని రవి మాదిగ*

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 05:)*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!