నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్,

హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:06
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం
శుభమ్ ఫంక్షన్ హాల్, అల్వాల ఎక్స్ రోడ్డు
తిరుమలగిరిసాగర్ మండలం గోడుమడక గ్రామ వాస్తవ్యులు బూడిద చిన్న పెద్దిరాజు యాదవ్ -యల్లమ్మ కుమారుడు బూడిద దశరథ సోదరుడు చి“రాంబాబు చి”అక్ష్మిత వివాహ మహోత్సవం లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్
ఈ కార్యక్రమంలో గోడుమడక సర్పంచ్ అంగోతు మాన్ సింగ్, నేనావత్ శ్రీను నాయక్, ఉపసర్పంచ్ బూడిద పాండు యాదవ్, మాజీ సర్పంచ్ బూడిద కొండల్ యాదవ్,తిమ్మాయిపాలెం సర్పంచ్ శౌరి నాయక్, బూడిద దశరధ,బూడిద పుష్పారాజ్ యాదవ్ , నవీన్ యాదవ్, వెంకటేశ్వర్లు, మేకల కొండల్ యాదవ్, అనిల్, మహేష్,బూయ రామంజనేయులు, బూడిద మోహన్ రాజ్, కోరట్ల శ్రీను ముదిరాజ్ గ్రామ పెద్దలు మరియు యువత తదితరులు పాల్గొన్నారు











