E-PAPER

పంచతంత్ర పాఠశాల లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పంచతంత్ర పాఠశాల లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు.

07 Apr 2026, 1:57 pm DISHA POWER

పంచతంత్ర పాఠశాల లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు.

ప్రజా గొంతుక చేర్యాల : పట్టణంలోని పంచతంత్ర పాఠశాలలోవార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రాజు సంఘాని థి మాస్టర్ మైండ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ మరియు చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ బానోతు రమేష్ నాయక్ పాల్గొన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ రాజు సంఘాన్ని మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమశిక్షణ అలావర్చుకోవాలని మరియు అన్ని రంగాలలో రాణించాలని విద్యార్థులకు చక్కటి విద్యా బోధన చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులు పరీక్ష సమయాల్లో విద్యార్థులను పిల్లలను జాగ్రత్తగా చూస్తూ ఉండాలని సూచించారు. కొద్ది రోజుల్లోనే వార్షిక పరీక్షలు ఉన్నందున వారు సంసిద్ధం కావాలని అన్నారు. అనంతరం సీఐ రమేష్ నాయక్ మాట్లాడుతూ పాఠశాలలో మంచి విద్యు తో పాటు అన్ని రకమైన క్రీడలను ప్రోత్సహించాలన్నారు.విద్యార్థులు చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి 650 మంది పేరెంట్స్ పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యారాలు శ్యామల మాట్లాడుతూ సహకరిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు మునుముందు ఈ సహకారం ఇలాగే కొనసాగాలని అన్నారు. పాఠశాల డైరెక్టర్ బాలకిషన్ మాట్లాడుతూ మాస్టర్ మైండ్ స్కూల్ సహకారంతో అకాడమిక్ ఎక్సలెన్సు రోజురోజుకీ మెరుగుపరుచుకుంటూ రాబోయే విద్యా సంవత్సరం ఇంకా ఎన్నో వినిత్తమైనటువంటి అకాడమిక్ ప్లానింగ్ తో ముందుకు వస్తామన్నారు ల్.కొత్త టెక్నాలజీ విద్యార్థులకు నేర్పించేలా అకాడమిక్ ప్లానింగ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!