ఇండియన్ నేషనల్ టాలెంట్ సర్చ్ ఒలంపియాడ్ లో ప్రతిభ కనబ రిచిన.

-5వ తరగతి మానస
-మానసను అభినందించిన ఎమ్మెల్యే.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోశ్రీ చైతన్య పాఠశాలలో 5వ తరగతిచ దువుతున్న విద్యార్థి మానస ఇండియన్ నేషనల్ టాలెంట్ సర్చ్ ఒలంపియాడ్ పరీక్షలలో ప్రతిభ కనబరిచి ఫలితాలు సాధించిన సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినిలతో పాటు మాన సను అభినందించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లాకు తల్లిదండ్రు లకు పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసు కురావాలని ఈ సందర్భంగా విద్యార్థు లను ఉద్దేశించి మాట్లాడారు. ఇట్టి కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
Post Views: 92











