పెద్దధన్వాడ గ్రామానికి రోడ్డుమరియుబస్సుసౌకర్యం కల్పించాలని

ఎమ్మెల్యే విజేయుడు ఆధ్వర్యంలో కలెక్టర్,కు వినతిపత్రంఅందజేసిన గ్రామస్తలు.
జోగులాంబ గద్వాల అక్షిత న్యూస్
జోగులాంబగద్వాలజిల్లాఅలంపురంనియోజకవర్గం పెద్ద ధన్వాడ గ్రామస్తులు అలంపూర్ శాసనసభ్యులు,విజయుడుఆధ్వర్యంలోజిల్లాకలెక్టర్,రిజ్వాన్,బాషానికలిసిగ్రామసస్యలపైవినతిపత్రంఅందజేశారు.
అనంతరంగ్రామయువత,పెద్దలు,రైతులుకలిసి పాల్గొని,గతచాలాసంవత్సరాలుగాగ్రామసమస్యలపై ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ కి తెలియజేశారు.
ముఖ్యంగారోడ్డులేకపోవడం మరియు బస్సు సౌకర్యం లేకపోవడం వల్లవిద్య,వైద్యం,వ్యవసాయం వంటి రంగాల్లో ఎదురవుతున్నసమస్యలను వారు కలెక్టర్, కు వివరించారు.
కలెక్టర్,మాసమస్యలను శ్రద్ధగా విని, వీటిపై తగినచర్యలుతీసుకుంటామని హామీఇచ్చారు.
త్వరలోనేరోడ్డునిర్మాణంపూర్తిచేసిబస్సుసౌకర్యంకల్పించాలనిగ్రామప్రజలుతెలియజేసారు.
ఈ కార్యక్రమంలో గ్రామ యువత,రైతులు,గ్రామ పెద్దలుతదితరులుపాల్గొన్నారు.











