పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న దస్తావేజు లేఖరి…..

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:07
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు దస్తావేజు లేఖరి చింతకుంట్ల గోపాల్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో నిడమనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది సరికొండ మహేంద్రనాథ్,వంశీ, ప్రసాద్ , ఫయాజ్,శ్రీనివాస్,ఉస్మాన్, మరియు దస్తావేజు లేఖరులు షేక్ జహంగీర్ బాబా,మరియు మిత్ర బృందం షేక్ షాకీర్,షేక్ కలీం, వసీం అక్రమ్,షేక్ ఆజాద్,సాహెబ్ జాన్,శ్రీకాంత్,సంతోష్,నాగరాజు,భరత్,తదితరులు పాల్గొన్నారు
Post Views: 36











