దైవభక్తి చాటుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిమ్మ సిద్ధులు
స్వామివారి గుడికి విరాళం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది
దేవాలయ పునర్నిర్మాణానికి విరాళం అందజేత
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేటమండలం,రామచంద్రపురంగ్రామశ్రీశివసీతారామాంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్రీమతి చిమ్మ బాలమ్మ కీర్తిశేషులు రాములు దంపతుల కోడలు కుమారుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిమ్మ మంజుల సిద్ధులు దంపతులు వారి కూతుళ్లు కుమారుడు చిమ్మ రాధిక చిమ్మ రామ్ చరణ్ చిమ్మ నందు రామచంద్రాపురం గ్రామ శ్రీ శివ సీతారామాంజనేయ స్వామి దేవాలయమునకు 11,116=00 పదకొండు వేల నూట పదహారు రూపాయలు విరాళము అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి గుడి పునర్మాణానికి తన వంతు విరాళం అందించడం ఎంతో సంతోషంగా ఉందని, ఆ దేవుడి కృపా గ్రామ ప్రజలపై ఉండాలని వేడుకుంటున్నట్లు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో బక్కెర సిద్దయ్య, ఆముదాల మల్లారెడ్డి ,సుంకె కనకయ్య, నర్మెట చంద్రమౌళి, నర్మేట పరశురాములు, పైస నాగరాజు, నర్మెట ఆంజనేయులు, కొన్నే బాలరాజు ,పులిగిల్ల విశ్వనాథం, బింగి ఐలయ్య, చిక్కల్ల అశోక్, చిమ్మా అనిల్ ,బుల్లె అనిల్ ,ఒగ్గు ప్రవీణ్, నర్మెట సహర్ష్ తదితరులు పాల్గొన్నారు











