మంగళ్ పాండే వర్ధంతి ఘనంగా నిర్వహించిన కాకి ఈశ్వర్ ముదిరాజ్
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 07:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో భారతమాత వీరపుత్రుడు ప్రథమ స్వాతంత్ర సంగ్రామ సేనాని శ్రీ కీర్తిశేషులు మంగళ్ పాండే గారి 170వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాము కాకి ఈశ్వర్ మాట్లాడుతూ మొదటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న… మంగళ్ పాండే అనుచరులు బ్రిటిష్ వారు దాదాపు 700 మంది సైనికులను ఈ విధంగా ఫిరంగి గుల్లు ద్వారా శరీరాన్ని ముక్కలుగా చేసి హింసించి చంపితే….వారి త్యాగాల ప్రతిఫలము మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అని అన్నారు స్వతంత్ర సమరయోధుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని వారి ఆశన సాధకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ . మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి.శివగంగ ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్. మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారుగళ్ల లాజర్. ఉప్పుగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ రాజు నాయక్ . కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ సమన్వయకర్త ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్వర్ణగంటి సుభాష్. మహేశ్వరం గ్రామ మాజీ ఉపసర్పంచ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కర్రెల రాములు ముదిరాజ్. ఆలయ కమిటీ డైరెక్టర్ పేయ్యల దేవేందర్. కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షుడు గదగూటి హరికృష్ణ ముదిరాజ్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా. సేవాదళ్ మహేశ్వరం మండల అధ్యక్షులు శెట్టి అశోక్. మహేశ్వరం గ్రామ 14వ వార్డు ఇన్చార్జి పుట్లగారి చందు. 10 వ వార్డు ఇన్చార్జి కాకి మల్లేష్ ముదిరాజ్. 13 వ వార్డు ఇంచార్జ్ మునావత్ అనిల్ నాయక్. కాంగ్రెస్ పార్టీ నాయకులు గగనం ఆంజనేయులు. పినమోని శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు *షేక్ హాజీ బాబా మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు*











