పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబాన్ని పరామర్శించి……
5000 ఆర్థిక సాయం చేసిన నిడమనూరు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్…
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:08
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు వాస్తవ్యులు పూస సైదులు మరణించారని తెలుసుకున్న నిడమనూరు సర్పంచ్ శేషరాజు సంధ్యా శ్రీనివాస్ వారి పార్థివ దేహాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఆ కుటుంబాన్ని అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ గుండు రాజు, కమ్మాల శ్రీను యాదవ్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 33











