E-PAPER

సీఎంఆర్ఎఫ్ చెక్కులు.. పేదల పాలిట వరాలు…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సీఎంఆర్ఎఫ్ చెక్కులు.. పేదల పాలిట వరాలు…

08 Apr 2026, 3:56 pm DISHA POWER

సీఎంఆర్ నిరుపేద కుటుంబాల్లో భరోసా...

సీఎంఆర్ఎఫ్ చెక్కులు.. పేదల పాలిట వరాలు...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదల పాలిట వరాలు అని జననేత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు.జనగామ నియోజకవర్గం,బచ్చన్నపేటమండలం,కొన్నేగ్రామానికిచెందినచల్లాసంధ్యారాణికి60,000, పులి పద్మ16,000 మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ నర్మెట్ట మండల కేంద్రంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట మండల అధ్యక్షులు నూకల బాల్రెడ్డి, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఇస్మాయిల్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్లా మహేందర్, కొన్నే గ్రామ శాఖ అధ్యక్షుడు సిద్ధ రాములు,మాజీ సర్పంచ్ బైరగోని అంజయ్య,మాజీ ఎంపీటీసీ భూపాల్ రెడ్డి,శారాబ్ మధు, గొల్లపల్లి భానుచందర్, కొట్టే రాజశేఖర్, సోషల్ మీడియా కొంక కనకరాజు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

సీఎంఆర్ నిరుపేద కుటుంబాల్లో భరోసా…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!