E-PAPER

సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్నాటి యాదయ్య దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్నాటి యాదయ్య దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు

08 Apr 2026, 7:42 pm DISHA POWER

సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్నాటి యాదయ్య దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 08:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన పల్నాటి యాదయ్య దంపతులకు జిల్లా నాయకులు మరియు మండల నాయకులు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా సిపిఐ పార్టీలో పనిచేస్తూ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఉంటూ ప్రతి గ్రామంలో.. అంచలంచలుగా ఎదుగుతూ వస్తున్నటువంటి పల్నాటి యాదయ్య మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని సిపిఐ పార్టీ మండల జిల్లా నాయకులు కోరుతూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు

Generating image…

సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్నాటి యాదయ్య దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 08:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన పల్నాటి యాదయ్య దంపతులకు జిల్లా నాయకులు మరియు మండల నాయకులు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా సిపిఐ పార్టీలో పనిచేస్తూ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఉంటూ ప్రతి గ్రామంలో.. అంచలంచలుగా ఎదుగుతూ వస్తున్నటువంటి పల్నాటి యాదయ్య మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని సిపిఐ పార్టీ మండల జిల్లా నాయకులు కోరుతూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!