E-PAPER

పీఎం ఇంటర్న్ షిప్ పథకం యువతకు ఓ వరం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పీఎం ఇంటర్న్ షిప్ పథకం యువతకు ఓ వరం

08 Apr 2026, 6:08 pm DISHA POWER

పీఎం ఇంటర్న్ షిప్ పథకం యువతకు ఓ వరం

ఎం పి డి ఓ విజయ్ కుమార్

ప్రజా గొంతుక ఎల్కతుర్తి ఏప్రిల్ 8

యువతకు ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం ఓ వరం లాంటిదని ఉపాధికి మెరుగైన అవకాశాలు కల్పిస్తుందని బుధవారం ఎల్కతుర్తి ఎంపీడీవో విజయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, పాలిటెక్నిక్, పూర్తి చేసిన వారు ఈ పథకానికి అర్హులని అన్నారు.ఈ పథకంలో ఉపాధి వ్యాపార తదితర రంగాలలో అనుభవంతో పాటు ఆర్థిక పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయని ఇంటర్న్ షిప్ కాలవ్యవధి 6 నెలలు మరియు 9 నెలలు ఉంటుందని తెలిపారు. డిగ్రీ, బి.ఎ,బిఎస్సి,బి బి ఏ, బి సి ఏ,బిటెక్,ఎంటెక్,

అర్హత కలిగిన వారు మీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకొని ఇంటర్ షిప్ ను పరిశీలించుకొని దరఖాస్తు సమర్పించాలని మరిన్ని వివరాల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800116090 సంప్రదించాలని ఆయన కోరారు.

Generating image…

పీఎం ఇంటర్న్ షిప్ పథకం యువతకు ఓ వరం

*ఎం పి డి ఓ విజయ్ కుమార్*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!