E-PAPER

జానపదం నా గుండె చప్పుడు, నాట్యమే నా జీవితం!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

జానపదం నా గుండె చప్పుడు, నాట్యమే నా జీవితం!

08 Apr 2026, 7:45 pm DISHA POWER

జానపదం నా గుండె చప్పుడు, నాట్యమే నా జీవితం!

ప్రజా గొంతుగా భీమారం మండల ప్రతినిధి చంద్రశేఖర్ నాంపల్లి : చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీకి చెందిన గని కార్మికుడు నీలాల మల్లయ్య తనయుడు శ్రీనివాస్, చిన్ననాటి నుంచే నాట్యంపై అపారమైన ఆసక్తి కనబరిచాడు. శ్రీరాంపూర్లో ఉద్యోగరీత్యా నివసిస్తూ శ్రీరాంపూర్ పాఠశాలలో చదువుకున్న రోజుల్లో, ఏడవ తరగతి సమయంలో ఒక వర్షపు రోజున ఆయన నృత్యాన్ని గమనించిన ప్రధానోపాధ్యాయులు, అతని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు.

ఆ ప్రోత్సాహమే శ్రీనివాస్ జీవితానికి మలుపు తిప్పింది. పాఠశాలలు మారినా, పరిస్థితులు ఎలా ఉన్నా, నాట్యంపై ఉన్న ప్రేమను విడిచిపెట్టకుండా ప్రతి అడుగులోనూ నాట్యానికి జీవం పోశాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మలిదిశ ఉద్యమం నుంచి బయటపడి, ప్రస్తుతం గని కార్మికునిగా వృత్తి నిర్వహిస్తూ, మరోవైపు నాట్యరంగంలో తన ప్రతిభను చాటుతున్నాడు.

నాట్య గురువు అంతడుపుల నాగరాజు ప్రోత్సాహంతో శ్రీనివాస్ కళారంగంలో మరింత పటిష్టంగా ఎదిగాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. తన ప్రతిభతో డాక్టరేట్లు, నంది అవార్డులు సువర్ణ పథకాలు వంటి ప్రతిష్టాత్మక గౌరవాలను కైవసం చేసుకున్నాడు.

మారుమూల గ్రామంలో జన్మించిన ఈ యువకుడు, తన కష్టసాధనతో నాట్యరంగంలో విజయకేతనం ఎగురవేస్తూ, జానపద కళలకు కొత్త ఊపిరి పోస్తున్నాడు. “జానపదం నా గుండె చప్పుడు, నా జీవితం నాట్యానికే అంకితం” అని చెప్పే నీలాల శ్రీనివాస్, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!