సర్పంచ్ మాట – శివాలయం బాట………
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:09
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామ పెద్దలు ఎడవెల్లి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నవ యువ నాయకులు గ్రామ సర్పంచ్ ఎడవల్లి వంశీకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు
శివాలయం బాట కొరకు అధికారులు రాక.నీటిపారుదుల శాఖ అధికారులు గ్రామానికి విచ్చేసి పంట కాలువ వెంబటి పర్యవేక్షించడం జరిగినది
అతి త్వరలోనే రెవిన్యూ అధికారుల ద్వారా సర్వే చేపట్టడానికి నీటి పాడుదుల శాఖ అధికారులుగా మేము సిద్ధంగా ఉంటామని తెలిపారు.
ఇబ్రహీంపేట రైతుల కళ శివాలయం భక్తుల ఆకాంక్ష అతి త్వరలో నెరబోతున్న వేళ ఇబ్రహీంపేట ప్రజలు ఆనందం వెళ్ళ బుచ్చుతున్నారు..
Post Views: 97











