E-PAPER

అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ చేసిన అలంపూర్,శాసనసభ్యులు విజయుడు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ చేసిన అలంపూర్,శాసనసభ్యులు విజయుడు.

08 Apr 2026, 7:53 pm DISHA POWER

అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ చేసిన

అలంపూర్,శాసనసభ్యులు విజయుడు.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.

జోగులాంబగద్వాలజిల్లాఅలంపూర్,నియోజకవర్గo లో అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి మరియు,పౌష్టికాహారపంపిణీనిమరింతసమర్థవంతంగాపర్యవేక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు.ఆలంపూర్,నియోజకవర్గంలోనిఉండవెల్లి,అయిజ,మానవపాడు,అలంపూర్,మరియుఎర్రవల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లోవిధులునిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లకుఆయనబుధవారం 226 మొబైల్ ఫోన్లనుపంపిణీచేశారు.ఈసందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ,అంగన్‌వాడీటీచర్లునిత్యంక్షేత్రస్థాయిలోఉంటూగర్భిణీలు,బాలింతలు,కిశోర బాలికలు,విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందేలాచూడాలనిఆయనపిలుపునిచ్చారు. అంగన్‌వాడీకేంద్రాలద్వారా అందుతున్న సేవలనుప్రజలకుమరింత చేరువ చేయాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు మరియు అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!