E-PAPER

హాలియా మున్సిపాలిటీ 7 వ వార్డుకు మహర్దశ……

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

హాలియా మున్సిపాలిటీ 7 వ వార్డుకు మహర్దశ……

09 Apr 2026, 12:36 pm DISHA POWER

హాలియా మున్సిపాలిటీ 7 వ వార్డుకు మహర్దశ......

చైర్మెన్ కి కృతజ్ఞతలు తెలిపిన వార్డు ప్రజలు........

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:ఏప్రిల్:09

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 7 వ వార్డు లో రహదారి గత చాలాకాలం నుండి (కొన్నిరోజులుగా) గుంతల మయంగా ఉండడం వలన స్థానిక ప్రజలు వాహనదారులు చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగినది ఐతే ఇట్టి విషయాన్ని మున్సిపల్ చైర్మన్ (7 వ వార్డు కౌన్సిలర్ ) చింతల చంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది,వెంటనే సానుకూలంగా స్పందించి చైర్మన్ మున్సిపల్ సిబ్బంది కి పిలిపించి వెంటనే మట్టి పోయామని ఆదేశాలు జారీ చేసినారు,

వారు(మున్సిపల్ సిబ్బంది)చైర్మన్ ఆదేశానుసారం వెంటనే మట్టి పోయటం జరిగినది,పని పూర్తికావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేయడంతో పాటుగా చైర్మన్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Generating image…

హాలియా మున్సిపాలిటీ 7 వ వార్డుకు మహర్దశ……

చైర్మెన్ కి కృతజ్ఞతలు తెలిపిన వార్డు ప్రజలు……..

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!