E-PAPER

పరిశుభ్రత అభివృదే తమ లక్ష్యం……2వ వార్డు కౌన్సిలర్ నకిరేకంటి అన్నపూర్ణ

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పరిశుభ్రత అభివృదే తమ లక్ష్యం……2వ వార్డు కౌన్సిలర్ నకిరేకంటి అన్నపూర్ణ

09 Apr 2026, 5:01 pm DISHA POWER

పరిశుభ్రత అభివృదే తమ లక్ష్యం......2వ వార్డు కౌన్సిలర్ నకిరేకంటి అన్నపూర్ణ

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:09

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలో రెండో వార్డులో సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు 2వ వార్డ్ కౌన్సిలర్ నకిరేకంటి అన్నపూర్ణ సైదులు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి వార్డ్ లో రోడ్డు చుట్టూ పక్కన ఉన్న చెట్లను చెత్తాచెదారంను మురికి కాలువలో వేసిన చెత్తను దగ్గరుండి పరిశుభ్రం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మహమ్మద్ మైను, సాజిద్ వార్డు ప్రజలు, మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!