E-PAPER

విద్య రంగం సేవారంగం.. సేవ చేస్తామని అనుమతులు పొందిన ప్రైవేటు విద్యాసంస్థలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

విద్య రంగం సేవారంగం.. సేవ చేస్తామని అనుమతులు పొందిన ప్రైవేటు విద్యాసంస్థలు

09 Apr 2026, 5:16 pm DISHA POWER

విద్య రంగం సేవారంగం..

సేవ చేస్తామని అనుమతులు పొందిన ప్రైవేటు విద్యాసంస్థలు......

సేవను మరచి,

"స్వాహా రంగం గా మారడం జరిగింది.

 

నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:09

 

 

అధిక ఫీజులతో దోచుకోవడానికి అనుమతులు పొందినట్లుగా తమ ఇష్టారాజ్యంగా.. అధిక ఫీజులు, బుక్స్, యూనిఫాం, షూ, బెల్ట్, టై, బ్యాడ్జి, స్పెషల్ క్లాస్ లు, వివిధ కోర్సులు శిక్షణ, రకరకాల పేర్లతో.విద్యార్థుల తల్లిదండ్రుల వద్దనుండి అధికంగా ఫీజులు"వసూలు చేస్తున్న విషయం జగమెరిగిన సత్యం, జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టడానికి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు రంగంలో ఉన్న విద్యను అందించే పాఠశాలల్లో, కాలేజీల్లో,వసూలు చేయు ఫీజులను కట్టడి చెయ్యడానికి ఫీజు రెగ్యులేటరీ కమిటీ"ద్వారా ఒక చట్టాన్ని తెచ్చి సమర్థవంతంగా కట్టడి చెయ్యాలనే దృఢ

సంకల్పంతో విద్యా శాఖ నుండి సూచనలు తీసుకొని డ్రాఫ్ట్ బిల్లు"" తయారు చేసి ప్రభుత్వం వద్దకు పంపింది. ఈ బిల్లు చట్టంగా రావద్దని, అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దల ద్వారా"లాబీయింగ్"" జరుపుతూ ఉండడం వల్ల ఈ బిల్లు చట్టం గా రాకుండా విశ్వ ప్రయత్నాలు, ప్రలోభాలకు గురిచేయడం, ప్రైవేటు విద్యా సంస్థలు అందరు కలిసి కోట్లలో డబ్బులు ఇస్తామనే విధంగా పైరవీలు చేస్తున్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.ఈ బిల్లు రాకుండా అడ్డుకొని ప్రజలనుండి ఇష్టారాజ్యంగా అధిక ఫీజులను వసూల్ చేసుకోవడానికి పేద తల్లిదండ్రులపై అధిక భారం మోపడం చేసి వేల కోట్లు సంపాదించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. .

ఈ బిల్లు చట్టంగా రావాలని కోరిక ఉన్న ప్రతి తల్లి తండ్రులు, సామాజిక కార్యకర్తలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాన్యుల కోసం పోరాడే నాయకులు..

ఈ బిల్లు తక్షణమే చట్టంగా రావాలని కోరుకునే ప్రజలందరూ. తప్పకుండా షేర్ చెయ్యండి. సమాచార హక్కు వికాస సమితి డిమాండ్ చేస్తుంది.

మరిన్ని వివారాలకు సంప్రదించండి.

డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి.

ఎం ఏ, ఎం సి జె ఎల్ ఎల్ బి

వ్యవస్థాపక అధ్యక్షులు సమాచార హక్కు వికాస సమితి.సెల్ 9949649766.

Generating image…

విద్య రంగం సేవారంగం..

సేవ చేస్తామని అనుమతులు పొందిన ప్రైవేటు విద్యాసంస్థలు……

సేవను మరచి,

“స్వాహా రంగం గా మారడం జరిగింది.

 

నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:09

 

 

అధిక ఫీజులతో దోచుకోవడానికి అనుమతులు పొందినట్లుగా తమ ఇష్టారాజ్యంగా.. అధిక ఫీజులు, బుక్స్, యూనిఫాం, షూ, బెల్ట్, టై, బ్యాడ్జి, స్పెషల్ క్లాస్ లు, వివిధ కోర్సులు శిక్షణ, రకరకాల పేర్లతో.విద్యార్థుల తల్లిదండ్రుల వద్దనుండి అధికంగా ఫీజులు”వసూలు చేస్తున్న విషయం జగమెరిగిన సత్యం, జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టడానికి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు రంగంలో ఉన్న విద్యను అందించే పాఠశాలల్లో, కాలేజీల్లో,వసూలు చేయు ఫీజులను కట్టడి చెయ్యడానికి ఫీజు రెగ్యులేటరీ కమిటీ”ద్వారా ఒక చట్టాన్ని తెచ్చి సమర్థవంతంగా కట్టడి చెయ్యాలనే దృఢ

సంకల్పంతో విద్యా శాఖ నుండి సూచనలు తీసుకొని డ్రాఫ్ట్ బిల్లు”” తయారు చేసి ప్రభుత్వం వద్దకు పంపింది. ఈ బిల్లు చట్టంగా రావద్దని, అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దల ద్వారా”లాబీయింగ్”” జరుపుతూ ఉండడం వల్ల ఈ బిల్లు చట్టం గా రాకుండా విశ్వ ప్రయత్నాలు, ప్రలోభాలకు గురిచేయడం, ప్రైవేటు విద్యా సంస్థలు అందరు కలిసి కోట్లలో డబ్బులు ఇస్తామనే విధంగా పైరవీలు చేస్తున్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.ఈ బిల్లు రాకుండా అడ్డుకొని ప్రజలనుండి ఇష్టారాజ్యంగా అధిక ఫీజులను వసూల్ చేసుకోవడానికి పేద తల్లిదండ్రులపై అధిక భారం మోపడం చేసి వేల కోట్లు సంపాదించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. .

ఈ బిల్లు చట్టంగా రావాలని కోరిక ఉన్న ప్రతి తల్లి తండ్రులు, సామాజిక కార్యకర్తలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాన్యుల కోసం పోరాడే నాయకులు..

ఈ బిల్లు తక్షణమే చట్టంగా రావాలని కోరుకునే ప్రజలందరూ. తప్పకుండా షేర్ చెయ్యండి. సమాచార హక్కు వికాస సమితి డిమాండ్ చేస్తుంది.

మరిన్ని వివారాలకు సంప్రదించండి.

డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి.

ఎం ఏ, ఎం సి జె ఎల్ ఎల్ బి

వ్యవస్థాపక అధ్యక్షులు సమాచార హక్కు వికాస సమితి.సెల్ 9949649766.

RaamSee Reporter
dishapower.in

విద్య రంగం సేవారంగం.. సేవ చేస్తామని అనుమతులు పొందిన ప్రైవేటు విద్యాసంస్థలు

విద్య రంగం సేవారంగం..

సేవ చేస్తామని అనుమతులు పొందిన ప్రైవేటు విద్యాసంస్థలు......

సేవను మరచి,

"స్వాహా రంగం గా మారడం జరిగింది.

 

నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:09

 

 

అధిక ఫీజులతో దోచుకోవడానికి అనుమతులు పొందినట్లుగా తమ ఇష్టారాజ్యంగా.. అధిక ఫీజులు, బుక్స్, యూనిఫాం, షూ, బెల్ట్, టై, బ్యాడ్జి, స్పెషల్ క్లాస్ లు, వివిధ కోర్సులు శిక్షణ, రకరకాల పేర్లతో.విద్యార్థుల తల్లిదండ్రుల వద్దనుండి అధికంగా ఫీజులు"వసూలు చేస్తున్న విషయం జగమెరిగిన సత్యం, జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టడానికి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు రంగంలో ఉన్న విద్యను అందించే పాఠశాలల్లో, కాలేజీల్లో,వసూలు చేయు ఫీజులను కట్టడి చెయ్యడానికి ఫీజు రెగ్యులేటరీ కమిటీ"ద్వారా ఒక చట్టాన్ని తెచ్చి సమర్థవంతంగా కట్టడి చెయ్యాలనే దృఢ

సంకల్పంతో విద్యా శాఖ నుండి సూచనలు తీసుకొని డ్రాఫ్ట్ బిల్లు"" తయారు చేసి ప్రభుత్వం వద్దకు పంపింది. ఈ బిల్లు చట్టంగా రావద్దని, అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దల ద్వారా"లాబీయింగ్"" జరుపుతూ ఉండడం వల్ల ఈ బిల్లు చట్టం గా రాకుండా విశ్వ ప్రయత్నాలు, ప్రలోభాలకు గురిచేయడం, ప్రైవేటు విద్యా సంస్థలు అందరు కలిసి కోట్లలో డబ్బులు ఇస్తామనే విధంగా పైరవీలు చేస్తున్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.ఈ బిల్లు రాకుండా అడ్డుకొని ప్రజలనుండి ఇష్టారాజ్యంగా అధిక ఫీజులను వసూల్ చేసుకోవడానికి పేద తల్లిదండ్రులపై అధిక భారం మోపడం చేసి వేల కోట్లు సంపాదించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. .

ఈ బిల్లు చట్టంగా రావాలని కోరిక ఉన్న ప్రతి తల్లి తండ్రులు, సామాజిక కార్యకర్తలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాన్యుల కోసం పోరాడే నాయకులు..

ఈ బిల్లు తక్షణమే చట్టంగా రావాలని కోరుకునే ప్రజలందరూ. తప్పకుండా షేర్ చెయ్యండి. సమాచార హక్కు వికాస సమితి డిమాండ్ చేస్తుంది.

మరిన్ని వివారాలకు సంప్రదించండి.

డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి.

ఎం ఏ, ఎం సి జె ఎల్ ఎల్ బి

వ్యవస్థాపక అధ్యక్షులు సమాచార హక్కు వికాస సమితి.సెల్ 9949649766.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!