E-PAPER

ముస్లిం మైనారిటీ జల్సా అవేర్నెస్ ప్రోగ్రామ్ ను విజయవంతం చేయగలరు……

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ముస్లిం మైనారిటీ జల్సా అవేర్నెస్ ప్రోగ్రామ్ ను విజయవంతం చేయగలరు……

09 Apr 2026, 8:37 pm DISHA POWER

ముస్లిం మైనారిటీ జల్సా అవేర్నెస్ ప్రోగ్రామ్ ను విజయవంతం చేయగలరు......

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:09

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా ప్రాంత ముస్లిం సోదరులకు ఒక ముఖ్య విన్నపం తేదీ11 /4/26. ఉదయం 10:00 నుండి జల్సా అవేర్నెస్ పోగ్రామ్ కండక్ట్ చేయబడుతుంది ఎస్ ఆర్ గార్డెన్ మదారిగూడ రోడ్ హాలియా కావున అవేర్నెస్ ప్రోగ్రాం కు చుట్టుపక్కల ముస్లిం సోదరులు అందరూ హాజరు కాగలరు ఇది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయినా అందరూ ముస్లిం సోదరులు తప్పకుండా హాజరు కాగలరు మరియు తమ తమ ఊర్లలో మీకు ఉన్నటువంటి వాహనాన్ని ట్రాక్టర్ గాని జీప్ గాని కారు గాని ఉన్నట్లయితే మీ ఊరిలో వాటిని ఉంచి ప్రజలను ను కూర్చోబెట్టుకొని హాలియా కు రాగలరు ఈ యొక్క జల్సా తోని మన యొక్క ఐక్యతను కూడా చాటినట్లు అయితది మన ముస్లిం యూనిటీ కూడా చూపించినట్టు అయితది . కావున దయచేసి ముస్లిం ప్రజలందరూ సాధ్యమైనంత వరకు హాజరు కాగలరని మనవి. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కు నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి మరియు వివిధ చోట్ల నుంచి మత పెద్దలు వస్తున్నారు కావున దయచేసి ఈ జల్సా ను విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది. మరియు మధ్యాహ్నం తర్వాత భోజనం వసతి కూడా కల్పించబడును స్త్రీలకు ప్రత్యేకమైన పరదా పద్ధతి కలదు ఇట్లు హాలియా ముస్లిం కమిటీ 9849002636. 8297183783

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!