E-PAPER

నీటి సమస్యను తీరుస్తున్న మనసున్న మారాజు దత్తాత్రేయ గౌడ్.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నీటి సమస్యను తీరుస్తున్న మనసున్న మారాజు దత్తాత్రేయ గౌడ్.

09 Apr 2026, 8:41 pm DISHA POWER

నీటి సమస్యను తీరుస్తున్న మనసున్న మారాజు దత్తాత్రేయ గౌడ్.

శివంపేట.ప్రజా గొంతుక న్యూస్,ఏప్రిల్ 9:

మెదక్ జిల్లా.శివంపేట మండలం,గుండ్లపల్లి గ్రామంలోని 5వార్డ్ లో నీటి సమస్య ఉందని వార్డు ప్రజలు వార్డ్ సభ్యుడు అయినటువంటి దత్తాత్రేయ గౌడ్ ని సంప్రదించగానే సుమారుగా 10,000 వేల రూపాయల విలువగల 60మీటర్ల హెచ్డీప్ పైపును మరియు 20 మీటర్ల కేబుల్ వైరు మరియు ఇతర సామాగ్రిని వార్డుకు సమాకుర్చి 100 మీటర్ల దూరములో ఉన్న బోర్ నుండి 5వార్డ్ కి నీటిని తీసుకురావడం జరిగింది.అంతే కాకుండా వీధిలో అండర్ డ్రైనేజ్ చేసి సీసీ నిర్మాణం జరగలేదు.దీన్ని కూడా నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ ఆవుల రాజిరెడ్డి,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి సహకారముతో త్వరలోనే పూర్తి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మస్కూరి సత్యనారాయణ,4వార్డ్ మెంబెర్ సంతోష రమేష్,నాయకులు నందల సతీష్,మాస్కురి కుమార్,మాస్కురి ప్రేమ్ కుమార్,బొల్లాశంకర్,బొల్లా మహేష్,మాస్కురి శేఖర్,తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!