గౌరవప్రదమైన జీవితానికి ఇందిరమ్మ ఇల్లు నిదర్శనం
చౌటుప్పల్ (ప్రజా గొంతుక) :
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో 19వ వార్డులో పబ్బు సత్యం పద్మ, నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లులను బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ* ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.,ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ పిల్లలమరి మధుసూదన్, ఏ ఎం సి డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.,
Post Views: 27











