ఈనెల 12న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
ఉప్పల్ ప్రజా గొంతుక ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను .ఈనెల 12న రిలీజ్ కానున్నాయి .ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డ్ వెల్లడించింది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో 9.97 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఎగ్జామ్ రాయడం జరిగింది
Post Views: 70











