E-PAPER

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

11 Apr 2026, 1:48 pm DISHA POWER

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

పూలే చిత్రపటానికి నివాళులర్పించిన కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ

ప్రజా గొంతుక న్యూస్ ఏప్రిల్ 11 /భద్రాద్రి కొత్తగూడెం:

సామాజిక విప్లవకారుడు, వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు రామవరం పరిధిలో ఘనంగా నిర్వహించారు. గురువారం రామచంద్ర కాలేజ్ పార్క్ నందు 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ సుప్రియ మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు

ఆకునూరి కనకరాజు

బొంకురి పోశం

హరి సింగ్

రమణ

మొయినుద్దీన్, నజీర్

మద్దికుంట గణేష్

వెంకటేశ్వర్లు, కుమ్మరి శ్రీను

అశోక్, వలిపీ రెడ్డి ఈశ్వర్

పురుషోత్తం

మాతంగి దివ్య

గడ్డం రాజశేఖర్

సాయి, డప్పు కుమార్

బాబురావు, ఆర్. కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

Generating image…

* ఆకునూరి కనకరాజు

* బొంకురి పోశం

* హరి సింగ్

* రమణ

* మొయినుద్దీన్, నజీర్

* మద్దికుంట గణేష్

* వెంకటేశ్వర్లు, కుమ్మరి శ్రీను

* అశోక్, వలిపీ రెడ్డి ఈశ్వర్

* పురుషోత్తం

* మాతంగి దివ్య

* గడ్డం రాజశేఖర్

* సాయి, డప్పు కుమార్

* బాబురావు, ఆర్. కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

పూలే చిత్రపటానికి నివాళులర్పించిన కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ

ప్రజా గొంతుక న్యూస్ ఏప్రిల్ 11 /భద్రాద్రి కొత్తగూడెం:

సామాజిక విప్లవకారుడు, వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు రామవరం పరిధిలో ఘనంగా నిర్వహించారు. గురువారం రామచంద్ర కాలేజ్ పార్క్ నందు 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ సుప్రియ మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు

ఆకునూరి కనకరాజు

బొంకురి పోశం

హరి సింగ్

రమణ

మొయినుద్దీన్, నజీర్

మద్దికుంట గణేష్

వెంకటేశ్వర్లు, కుమ్మరి శ్రీను

అశోక్, వలిపీ రెడ్డి ఈశ్వర్

పురుషోత్తం

మాతంగి దివ్య

గడ్డం రాజశేఖర్

సాయి, డప్పు కుమార్

బాబురావు, ఆర్. కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!