E-PAPER

దేశ ప్రజలకు ఫూలే బాట ఆచరణనీయం.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

దేశ ప్రజలకు ఫూలే బాట ఆచరణనీయం.

11 Apr 2026, 7:02 pm DISHA POWER

దేశ ప్రజలకు ఫూలే బాట ఆచరణనీయం.

ఎర్రవల్లిలోఘనంగాఫూలేజయంతివేడుకలు.

నివాళిఅర్పించినబీఎస్పీజిల్లాఅధ్యక్షులుమణి కుమార్.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.

దేశ ప్రజలకుపూలేబాట ఆచరణనీయమనీ,బహుజన్ సమాజ్ పార్టీ జిల్లాఅధ్యక్షుడుమణికుమార్ అన్నారు.

దేశంలోనిప్రజలకువిద్య రావాలనేఉద్దేశంతోవిద్యా విప్లవానికి కృషి చేశారని ఈసందర్భంగా ఫూలే సేవలను ఆయన కొనియాడారు.బహుజనసమాజ్,పార్టీఆధ్వర్యంలోశనివారంమహాత్మజ్యోతిబాపూలే199వ జయంతి వేడుకలను ఎర్రవల్లిమండలకేంద్రంలోఘనంగానిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలేచిత్రపటానికిఆయనపూలమాలలువేసి ఘనంగానివాళులర్పించారు.అనంతరంఆయనమాట్లాడుతూ,12సంవత్సరాలవయసులోనే దేశంలోనిబడుగు,బలహీనవర్గాలప్రజలకువిద్యరావాలనేసంకల్పంతోచిన్నతనంలోనేసావిత్రిబాయిపూలేనుబాల్య వివాహంచేసుకొనిఆమెకువిద్యనునేర్పించిఅనంతరం దేశ ప్రజలకు విద్యనునేర్పాలనిఆమెనుమహిళఉపాధ్యాయులుగాతయారుచేయడం జరిగిందన్నారు. బీసీలు,ఎస్సీలు,ఎస్టీలు మైనార్టీ వర్గాలకు విద్య ఉండాలనేప్రతిపాదనలనుఅప్పటివిద్యాకమీటి హంటర్,కమిషన్,వినతిపత్రాన్నిఅందజేశారని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతసమాజంలోప్రతిఒక్కరూ విద్యకు అధిక ప్రాముఖ్యతనివ్వాలన్నారు.విద్య మరియు ఓటు హక్కు ద్వారానే మార్పు సాధ్యమని ఈ సందర్భంగాకార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

కార్యక్రమంలో మాజీ జిల్లాఅధ్యక్షుడుఆకేపోగురాంబాబు,అలంపూర్,అసెంబ్లీప్రధానకార్యదర్శిశాంతిరాజు,ఎర్రవల్లి మండల అధ్యక్షులు ధర్మవరంరాముడు,ఇటిక్యాలమండలఅధ్యక్షుడుటి.జీవన్,వార్డ్సభ్యులుహైమావతి,మహేశ్వరి,శిరోమణి,రామచంద్రుడు,సీనియర్,నాయకులు బొజ్జన్న, బీసన్న, దుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!