E-PAPER

*ప్రతి కుటుంబానికి అండగా ఉంటా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*ప్రతి కుటుంబానికి అండగా ఉంటా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్*

11 Apr 2026, 8:50 pm DISHA POWER

ప్రతి కుటుంబానికి అండగా ఉంటా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్

బూర్గుల పెంటమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్

(ప్రజాగొంతుక మహేశ్వరం ఏప్రిల్ 11:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గము మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నగరం గ్రామంలో.. బూర్గుల పెంటమ్మ అనారోగ్య కారణాలవల్ల అకాల మరణం జరిగింది 8వ వార్డు సభ్యులు రానమ్మ యేసురత్నం కుమారుడు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్, వెంటనే స్పందించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే ఎలాంటి సమస్య ఉన్న నేను ఉన్నాను అంటూ కుటుంబ సభ్యులకు భరోసా అనే ఇవ్వడం జరిగింది గ్రామంలో ఎవరికీ ఎలాంటి సమస్యలు వచ్చినా.. నా దృష్టికి వచ్చినట్లయితే వెంటనే వారి కుటుంబాలకు నా వంతు సహకారం అందజేస్తానని.. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్ తెలియజేశారు

Generating image…

*ప్రతి కుటుంబానికి అండగా ఉంటా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్*

*బూర్గుల పెంటమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్*

*(ప్రజాగొంతుక మహేశ్వరం ఏప్రిల్ 11:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గము మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నగరం గ్రామంలో.. బూర్గుల పెంటమ్మ అనారోగ్య కారణాలవల్ల అకాల మరణం జరిగింది 8వ వార్డు సభ్యులు రానమ్మ యేసురత్నం కుమారుడు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్, వెంటనే స్పందించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే ఎలాంటి సమస్య ఉన్న నేను ఉన్నాను అంటూ కుటుంబ సభ్యులకు భరోసా అనే ఇవ్వడం జరిగింది గ్రామంలో ఎవరికీ ఎలాంటి సమస్యలు వచ్చినా.. నా దృష్టికి వచ్చినట్లయితే వెంటనే వారి కుటుంబాలకు నా వంతు సహకారం అందజేస్తానని.. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్ తెలియజేశారు

RaamSee Reporter
dishapower.in

*ప్రతి కుటుంబానికి అండగా ఉంటా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్*

ప్రతి కుటుంబానికి అండగా ఉంటా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్

బూర్గుల పెంటమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్

(ప్రజాగొంతుక మహేశ్వరం ఏప్రిల్ 11:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గము మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నగరం గ్రామంలో.. బూర్గుల పెంటమ్మ అనారోగ్య కారణాలవల్ల అకాల మరణం జరిగింది 8వ వార్డు సభ్యులు రానమ్మ యేసురత్నం కుమారుడు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్, వెంటనే స్పందించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే ఎలాంటి సమస్య ఉన్న నేను ఉన్నాను అంటూ కుటుంబ సభ్యులకు భరోసా అనే ఇవ్వడం జరిగింది గ్రామంలో ఎవరికీ ఎలాంటి సమస్యలు వచ్చినా.. నా దృష్టికి వచ్చినట్లయితే వెంటనే వారి కుటుంబాలకు నా వంతు సహకారం అందజేస్తానని.. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్ తెలియజేశారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!