*మహమ్మద్ సమియుద్దిన్ రిసెప్షన్ కు హాజరైన = షేక్ హాజీ బాబా*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 12:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ మాజీ వార్డు సభ్యులు పోరండ్ల గ్రామ ముస్లిం సొసైటీ అధ్యక్షులు మొహమ్మద్ శంషాద్దీన్ కుమారుడు మహమ్మద్ సమీయుద్దీన్ రిసెప్షన్ ఫంక్షన్ లో హాజరైన మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా మరియు మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నియోజకవర్గ అధ్యక్షులు వక్ఫ్ బోర్డ్ రంగారెడ్డి జిల్లా మాజీ చైర్మన్ మొహమ్మద్ అబ్దుల్ సమీర్. నాగారం గ్రామ పంచాయతీ సభ్యులు మొహమ్మద్ షాబుద్దీన్ ఖాన్. మహమ్మద్ నయుం ఖాన్. నాగారం గ్రామ పెద్దలు మహమ్మద్ సలీం ఖాన్. యువ నాయకుడు మహమ్మద్ అబ్దుల్ నవాజ్. తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు
Post Views: 34











