E-PAPER

యువత హెల్మెట్ ధరించండి ప్రాణాలను రక్షించుకోండి – సిఐ శ్రీనివాస్.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

యువత హెల్మెట్ ధరించండి ప్రాణాలను రక్షించుకోండి – సిఐ శ్రీనివాస్.

13 Apr 2026, 5:18 pm DISHA POWER

యువత హెల్మెట్ ధరించండి ప్రాణాలను రక్షించుకోండి - సిఐ శ్రీనివాస్.

 

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి. ( ప్రజా గొంతుక న్యూస్) , 13 ఏప్రిల్ 2026.

 

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని , 13 ఏప్రిల్ 2026 తేదీన నో హెల్మెట్ నో ఎంట్రీ అవేర్నెస్ ప్రోగ్రాం లో భాగంగా చెన్నారావుపేట మండల కేంద్రంలోని , మండల యువతతో సమావేశం చెన్నారావుపేట మండల ఎస్సై రాజేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

 

ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నెక్కొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ , యువత ద్విచక్ర వాహనాల పై ఓవర్ స్పీడ్ గా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని , తద్వారా తల్లిదండ్రులకు క్షోభ మిగల్చోద్దని , తప్పకుండా విధిగా హెల్మెట్ ధరించి నిర్ణీత స్పీడుతో మాత్రమే వెళ్లిప్రాణాలను రక్షించుకొని , సురక్షితంగా గమ్యాలకు చేరాలని యువతకు దిశా నిర్దేశం చేశారు. అలాగే యువత ద్విచక్ర వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు అనగా ఆర్సి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పేపర్లు విధిగా ఉంచుకోవాలని , అలాగే 18 సంవత్సరాల లోపు మైనర్ బాలలకు ఎట్టి పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని , ఒకవేళ ఇచ్చినట్లయితే వారి తల్లిదండ్రులే పూర్తి నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని , l యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలని , సన్మార్గంలో పయనించాలని , నేటి నుంచి ట్రాఫిక్ నిబంధనలు చాలా పటిష్టంగా ఉన్నందున , యువత ద్విచక్ర వాహనాలు నడపడానికి అన్ని అర్హతలు కలిగి ఉండాలని, తప్పకుండా హెల్మెట్ ధరించి నడపాలని సూచనలు చేశారు. అనంతరం ఎస్ ఐ రాజేష్ రెడ్డి యువతతో రోడ్డు భద్రత విషయంలో ప్రమాణ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ లక్ష్మణమూర్తి, పోలీస్ సిబ్బంది , యువకులు సాధు నర్సింగారావు, సింగిరెడ్డి అనిల్, బర్ల శ్రీకాంత్, బొంత కుమార్, సాదు రాజు, బర్ల కార్తీక్, మందుల సాగర్,ఆకులపెల్లి అజయ్,మాదాసి ప్రవీణ్, సాధు సాత్విక్, నర్మేట ఈశ్వర్ , ప్రజ్వల్ బానోతు సుమన్ మరియు వివిధ గ్రామాల యువకులు పాల్గొన్నారు.

Generating image…

యువత హెల్మెట్ ధరించండి ప్రాణాలను రక్షించుకోండి – సిఐ శ్రీనివాస్.

 

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి. ( ప్రజా గొంతుక న్యూస్) , 13 ఏప్రిల్ 2026.

 

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని , 13 ఏప్రిల్ 2026 తేదీన *నో* *హెల్మెట్ నో ఎంట్రీ అవేర్నెస్ ప్రోగ్రాం* లో భాగంగా చెన్నారావుపేట మండల కేంద్రంలోని , మండల యువతతో సమావేశం చెన్నారావుపేట మండల ఎస్సై రాజేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

 

ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నెక్కొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ , యువత ద్విచక్ర వాహనాల పై ఓవర్ స్పీడ్ గా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని , తద్వారా తల్లిదండ్రులకు క్షోభ మిగల్చోద్దని , తప్పకుండా విధిగా హెల్మెట్ ధరించి నిర్ణీత స్పీడుతో మాత్రమే వెళ్లిప్రాణాలను రక్షించుకొని , సురక్షితంగా గమ్యాలకు చేరాలని యువతకు దిశా నిర్దేశం చేశారు. అలాగే యువత ద్విచక్ర వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు అనగా ఆర్సి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పేపర్లు విధిగా ఉంచుకోవాలని , అలాగే 18 సంవత్సరాల లోపు మైనర్ బాలలకు ఎట్టి పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని , ఒకవేళ ఇచ్చినట్లయితే వారి తల్లిదండ్రులే పూర్తి నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని , l యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలని , సన్మార్గంలో పయనించాలని , నేటి నుంచి ట్రాఫిక్ నిబంధనలు చాలా పటిష్టంగా ఉన్నందున , యువత ద్విచక్ర వాహనాలు నడపడానికి అన్ని అర్హతలు కలిగి ఉండాలని, తప్పకుండా హెల్మెట్ ధరించి నడపాలని సూచనలు చేశారు. అనంతరం ఎస్ ఐ రాజేష్ రెడ్డి యువతతో రోడ్డు భద్రత విషయంలో ప్రమాణ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ లక్ష్మణమూర్తి, పోలీస్ సిబ్బంది , యువకులు సాధు నర్సింగారావు, సింగిరెడ్డి అనిల్, బర్ల శ్రీకాంత్, బొంత కుమార్, సాదు రాజు, బర్ల కార్తీక్, మందుల సాగర్,ఆకులపెల్లి అజయ్,మాదాసి ప్రవీణ్, సాధు సాత్విక్, నర్మేట ఈశ్వర్ , ప్రజ్వల్ బానోతు సుమన్ మరియు వివిధ గ్రామాల యువకులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

యువత హెల్మెట్ ధరించండి ప్రాణాలను రక్షించుకోండి – సిఐ శ్రీనివాస్.

యువత హెల్మెట్ ధరించండి ప్రాణాలను రక్షించుకోండి - సిఐ శ్రీనివాస్.

 

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి. ( ప్రజా గొంతుక న్యూస్) , 13 ఏప్రిల్ 2026.

 

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని , 13 ఏప్రిల్ 2026 తేదీన నో హెల్మెట్ నో ఎంట్రీ అవేర్నెస్ ప్రోగ్రాం లో భాగంగా చెన్నారావుపేట మండల కేంద్రంలోని , మండల యువతతో సమావేశం చెన్నారావుపేట మండల ఎస్సై రాజేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

 

ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నెక్కొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ , యువత ద్విచక్ర వాహనాల పై ఓవర్ స్పీడ్ గా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని , తద్వారా తల్లిదండ్రులకు క్షోభ మిగల్చోద్దని , తప్పకుండా విధిగా హెల్మెట్ ధరించి నిర్ణీత స్పీడుతో మాత్రమే వెళ్లిప్రాణాలను రక్షించుకొని , సురక్షితంగా గమ్యాలకు చేరాలని యువతకు దిశా నిర్దేశం చేశారు. అలాగే యువత ద్విచక్ర వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు అనగా ఆర్సి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పేపర్లు విధిగా ఉంచుకోవాలని , అలాగే 18 సంవత్సరాల లోపు మైనర్ బాలలకు ఎట్టి పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని , ఒకవేళ ఇచ్చినట్లయితే వారి తల్లిదండ్రులే పూర్తి నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని , l యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలని , సన్మార్గంలో పయనించాలని , నేటి నుంచి ట్రాఫిక్ నిబంధనలు చాలా పటిష్టంగా ఉన్నందున , యువత ద్విచక్ర వాహనాలు నడపడానికి అన్ని అర్హతలు కలిగి ఉండాలని, తప్పకుండా హెల్మెట్ ధరించి నడపాలని సూచనలు చేశారు. అనంతరం ఎస్ ఐ రాజేష్ రెడ్డి యువతతో రోడ్డు భద్రత విషయంలో ప్రమాణ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ లక్ష్మణమూర్తి, పోలీస్ సిబ్బంది , యువకులు సాధు నర్సింగారావు, సింగిరెడ్డి అనిల్, బర్ల శ్రీకాంత్, బొంత కుమార్, సాదు రాజు, బర్ల కార్తీక్, మందుల సాగర్,ఆకులపెల్లి అజయ్,మాదాసి ప్రవీణ్, సాధు సాత్విక్, నర్మేట ఈశ్వర్ , ప్రజ్వల్ బానోతు సుమన్ మరియు వివిధ గ్రామాల యువకులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!