*అగర్మియాగూడ లో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు*
*సర్పంచ్ బెల్లి స్వప్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 14:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలోని అగర్మియా గూడ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెల్లి స్వప్న శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ లిక్కి శ్రీకాంత్ రెడ్డి, మరియు వార్డు సభ్యులు.. కంచం కవిత, గోసుల సౌమ్య, అందే శ్రీనివాస్ యాదవ్, అందే ప్రవీణ్ యాదవ్, ఈర్లపల్లి నరేందర్ రెడ్డి, ఢిల్లీ రవీందర్ ముదిరాజ్, లిక్కి శేఖర్ రెడ్డి, మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించడం జరిగిందని గ్రామ సర్పంచ్ బెల్లి స్వప్న శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు
Post Views: 89











