*భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి 135 వ జయంతి వేడుకలలో పాల్గొన్న మండల అధ్యక్షుడు గారు*
ఈరోజు మల్లకల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో *డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ* జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బిజెపి మండల అధ్యక్షుడు బి తిరుపతి రెడ్డి గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది.
*మండల అధ్యక్షులు బి తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతూ……*
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1891ఏప్రిల్ 14వ తేదీన మౌ సెంట్రుల్ ప్రావిస్సులో (ఉమ్మడి మహారాష్ట్రలో) జన్మించినారు బ్రిటిష్ ఇండియా ఆయన అసలు పేరు (భీం రావ్ రాంజీ అంబేద్కర్ డా,బాబసాహెబ్ అంబేద్కర్
పిలుచుకుంటాం) ఒక ప్రముఖ భారతీయన్యాయవాదిగా,రాజ్యాంగ భారత రాజ్యాంగ రచనకర్తగా, ఆర్థిక వేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా భారతదేశం యొక్క మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి గా, బడుగు బలహీనవర్గాల ఆశా జ్యోతి అయినా
భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు సమానత్వమే ధ్యేయంగా అంబేద్కర్ చూపిన మార్గం ఆదర్శప్రాయమని తెలిపారు మన రాజ్యాంగం సృష్టికర్త అయన దేశానికీ చేసిన సేవలను కొనియాడారు ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలని కోరారు.
గ్రామ గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఒక పండగ వాతావరణం నెలకొల్పడం జరిగిందని తెలిపారు.
*అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.*
👉 ఈ కార్యక్రమంలో బి తిరుపతి మండల అధ్యక్షుడు జి వెంకటేశ్వర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు డి నాగరాజు జిల్లా కార్యదర్శి ఏవి రెడ్డప్ప జిల్లా కౌన్సిల్ మెంబర్ బి తిమ్మప్ప మండల కార్యదర్శి అయ్యప్ప వార్డు నెంబర్ లక్ష్మీనారాయణ రమేష్ గంగాధర్ కృష్ణారెడ్డి బోయ లక్ష్మణ నాగరాజు ప్రసాదు ముని రాముడు, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.











