E-PAPER

బిజెపిలో విషాదం బడంగ్పేట్ అధ్యక్షుడి సూసైడ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

బిజెపిలో విషాదం బడంగ్పేట్ అధ్యక్షుడి సూసైడ్

15 Apr 2026, 5:10 pm DISHA POWER

బిజెపిలో విషాదం బడంగ్పేట్ అధ్యక్షుడి సూసైడ్

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 15:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ మండల కేంద్రంలోని బడంగ్ పెట్ బిజెపి అధ్యక్షుడు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి ఇంట్లో ఉరేసుకున్నట్లు స్థానికులు తెలిపారు నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి మంచి పేరు సంపాదించారు బడంగ్పేట్ సర్కిల్లో అవినీతిపై పోరాడి 150 కోట్ల స్కామ్ ని వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ మృతి పలు అనుమానాలకు తావు లేపుతుంది.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Generating image…

*బిజెపిలో విషాదం బడంగ్పేట్ అధ్యక్షుడి సూసైడ్*

 

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 15:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ మండల కేంద్రంలోని బడంగ్ పెట్ బిజెపి అధ్యక్షుడు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి ఇంట్లో ఉరేసుకున్నట్లు స్థానికులు తెలిపారు నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి మంచి పేరు సంపాదించారు బడంగ్పేట్ సర్కిల్లో అవినీతిపై పోరాడి 150 కోట్ల స్కామ్ ని వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ మృతి పలు అనుమానాలకు తావు లేపుతుంది.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

RaamSee Reporter
dishapower.in

బిజెపిలో విషాదం బడంగ్పేట్ అధ్యక్షుడి సూసైడ్

బిజెపిలో విషాదం బడంగ్పేట్ అధ్యక్షుడి సూసైడ్

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 15:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ మండల కేంద్రంలోని బడంగ్ పెట్ బిజెపి అధ్యక్షుడు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి ఇంట్లో ఉరేసుకున్నట్లు స్థానికులు తెలిపారు నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి మంచి పేరు సంపాదించారు బడంగ్పేట్ సర్కిల్లో అవినీతిపై పోరాడి 150 కోట్ల స్కామ్ ని వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ మృతి పలు అనుమానాలకు తావు లేపుతుంది.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!