*ఈ నెల 22 నుండి మహేశ్వరం డిపో జెఎసి ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపు
*సమ్మెలో కార్మికులు అందరూ పాల్గొనాలని జెఎసి పిలుపు*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 16:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని మహేశ్వరం డిపో గేటు వద్ద బస్సులో అన్ని ఆపి ఈనెల 22వ తారీకు నుండి పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో.. సమ్మె నిర్వహించాలని జెసి పిలుపునిచ్చింది ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలియజేస్తూ.. యొక్క కార్యక్రమంలో జెసి వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, బాబా, కమలాకర్ గౌడ్, విచ్చేయడం జరిగింది అదేవిధంగా డిపో జెఎస్సి చైర్మన్ శంకర్ నాయక్, వైస్ చైర్మన్ వెంకటేష్ అత్తర్ భాష జితేందర్ ప్రభాకర్ కృష్ణ షరీఫ్ ఏసి సభ్యులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
Post Views: 222











