హాలియా మున్సిపాలిటీలో చైర్మెన్ పర్వవేక్షణ…..
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:17
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో కార్యక్రమాలలో భాగంగా
హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రా రెడ్డి
పర్యవేక్షణ చేసి హాలియాలోనీ మెయిన్ రోడ్డు లో ఉన్నటువంటి హరితహారం మొక్కలకు చుట్టూ పాదులను తీపించి కలుపు మొక్కలను తీయించడం జరిగింది . అదేవిధంగా పేరూరు రోడ్డులో ఉన్న పంట కాలువ వెంబడిఉన్న మట్టి కుప్పలను
రాళ్లను,చెత్తాచెదారం ను శానిటేషన్ సిబ్బందితో పరిసరాలను పరిశుభ్రం చేపించడం జరిగింది
Post Views: 30











