E-PAPER

రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యమం.. నిరసనలకు పిలుపు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యమం.. నిరసనలకు పిలుపు

17 Apr 2026, 3:33 pm DISHA POWER

రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యమం.. నిరసనలకు పిలుపు

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్ :17

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యమ పంథాను ఎంచుకున్నట్లు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవా సంఘం ప్రకటించింది. హైదరాబాద్‌లోని రెవెన్యూ భవన్‌లో ఈ నెల 7వ తేదీన నిర్వహించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు విరమణ పొందిన ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యంగా నాలుగు ప్రధాన సమస్యలను గుర్తించారు. వాటిలో వేతన సవరణ, పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు, ఆరోగ్య కార్డుల అమలు, నూతన పెన్షన్ విధానం రద్దు అంశాలు ఉన్నాయి.

అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతులు, బదిలీలు, పెండింగ్‌లో ఉన్న కరుణ నియామకాలు, క్రమబద్ధీకరించబడిన గ్రామ సహాయకుల సేవా సమస్యలు, పూర్వ గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యలు తదితర అంశాల పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.

దీనిలో భాగంగా ఈ నెల 17వ తేదీన మండల, జిల్లా కేంద్రాల్లో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, మే 5వ తేదీన జిల్లా కేంద్రాల్లో ఒకరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే, మరింత తీవ్ర ఉద్యమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఐక్య కార్యాచరణ కమిటీ స్పష్టం చేసింది.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన సకల జనుల సమ్మె స్ఫూర్తితో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విరమణ పొందిన ఉద్యోగులు ఐక్యంగా పోరాటం చేయాలని సంఘం పిలుపునిచ్చింది. ప్రతి రెవెన్యూ ఉద్యోగి ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని వాటిని విజయవంతం చేయాలని కోరింది.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో చందర్రావు, ఉప ఎమ్మార్వో రఘు, సీనియర్ సహాయకుడు సత్యసాయి రామారావు, జూనియర్ సహాయకులు పూర్ణచంద్రారావు, వెంకటేశ్వర్లు, అనిల్, జయమ్మ, వెంకన్న, గ్రామ తపాలా అధికారులు సంపత్ కుమార్, సైదులు, రికార్డ్ అసిస్టెంట్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!