హాలియా మున్సిపాలిటీ 4 వార్డులో చెత్త చెదారం తొలగింపు…..
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:17
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 4 వార్డులో ఉన్న చెత్త, చెదారంను మున్సిపల్ సిబ్బంది ద్వారా క్లీన్ చేయించిన కౌన్సిలర్ కడమంచి ప్రమీల సలహాదారు కడమంచి శ్రీను 4 వార్డులో ఎలాంటి సమస్య ఉన్న మా దృష్టికి తీసుకురావాలని అన్నారు
Post Views: 39











