E-PAPER

యువ అడ్వకేట్ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్,

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

యువ అడ్వకేట్ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్,

17 Apr 2026, 3:44 pm DISHA POWER

యువ అడ్వకేట్ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్,

హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్....

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:17

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం

తిరుమలగిరి సాగర్ మండలం భోజ్యతండ వాస్తవ్యులు ముడవత్ బాలునాయక్ -కౌసల్య కుమారుడు రంగారెడ్డి జిల్లా కోర్టు యువ అడ్వకేట్ ముడవత్ హనుమంత్ నాయక్ సానియా యొక్క రిసెప్షన్ వేడుకలో పాల్గొని యువ జంట కి శుభాకాంక్షలు తెలియజేసి,ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో వారితో పాటు సైదా నాయక్, కడారి వెంకట్ యాదవ్, దత్తు నాయక్, జేత్రం నాయక్, భాను నాయక్, బాలు నాయక్, కాంసెలి నాయక్, ముని నాయక్, మన్నెం కోటి, రావుల రాము యాదవ్, గంగుల లింగస్వామి గ్రామ పెద్దలు మరియు యువత తదితరులు పాల్గొన్నారు

Generating image…

యువ అడ్వకేట్ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్,

హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్….

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!