E-PAPER

మేడిపల్లి ఫార్మా భూముల వివాదం: బిఆర్ఎస్ యువ నేత బంటి సహా పలువురు అరెస్ట్.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మేడిపల్లి ఫార్మా భూముల వివాదం: బిఆర్ఎస్ యువ నేత బంటి సహా పలువురు అరెస్ట్.

17 Apr 2026, 7:58 pm DISHA POWER

మేడిపల్లి ఫార్మా భూముల వివాదం: బిఆర్ఎస్ యువ నేత బంటి సహా పలువురు అరెస్ట్.

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్17:)

యాచారం మండలం మేడిపల్లి ఫార్మా భూముల అంశం నేపథ్యంలో బిఆర్ఎస్ యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి)తో పాటు పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి మహేశ్వరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ సందర్భంగా మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) మాట్లాడుతూ తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్న మల్ రెడ్డి రంగారెడ్డి తక్షణమే సాక్షాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. “మేము అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నాము. లేకపోతే 45 రోజుల్లోపు నిరూపించాలి. అది చేయలేకపోతే 46వ రోజున మీరు అవినీతిగా సంపాదించి మీ బినామీల పేర్లపై ఉన్న భూములను మేము దున్నుతాం” అని ఆయన ఘాటుగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్,ఉప సర్పంచ్ జోరల రమేష్, మాజీ సర్పంచ్ స్వర్ణగంటి ఆనందం, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోళ్ల చెంద్రయ్య, పోతర్ల అంబయ్య, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్, నాగిరెడ్డి పల్లి మాజీ ఎంపీటీసీ నడికుడి రమేష్, మహేశ్వరం వార్డు సభ్యులు అవులకాడి శ్రీశైలం, షేక్ హాజం, మాజీ పట్టణ శాఖ అధ్యక్షుడు కటికల మహేందర్, దుడ్డు క్రిష్ణ, మిద్దింటి సిద్దు, భారత్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

మేడిపల్లి ఫార్మా భూముల వివాదం: బిఆర్ఎస్ యువ నేత బంటి సహా పలువురు అరెస్ట్.

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్17:)*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!