E-PAPER

ఉపాధిహామీ కూలీలకు మజ్జిగ, లస్సి ప్యాకేట్లు అందజేసిన…  -గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఉపాధిహామీ కూలీలకు మజ్జిగ, లస్సి ప్యాకేట్లు అందజేసిన…  -గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్.

17 Apr 2026, 7:59 pm DISHA POWER

ఉపాధిహామీ కూలీలకు మజ్జిగ, లస్సి ప్యాకేట్లు అందజేసిన...

-గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్.

 

-పంచాయతీ సెక్రటరీ సుభావతి.

 

మల్దకల్ ఏప్రిల్ 17 (ప్రజా గొంతుక

 

జోగులాంబ గద్వాల జిల్లామల్దకల్ మండల్ ఎల్కూర్ గ్రామంలో పా ల్వాయి రోడ్డుకు జరుగుతున్న ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ వారు పంచాయతీ సెక్రటరీ తో కలిసి పరిశీలన చేయడం జరిగింది. అలాగే కూలీలకు ఎండలు ఎక్కువ ఉన్నందువల్లన వడ దెబ్బ తగిలే అవకాశం ఉన్నందువల్ల తగు జాగ్రత్తలు పాటిస్తూ పని చేయాలనీ పలు చూచనలు చేసి కూలీలకు మజ్జిగ, లస్సి ప్యాకేట్లు పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్ర మంలో 3వ వార్డు మెంబెర్ సోమసుందర్, ఫీల్డ్ అసిస్టెంట్ బీసన్న, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Generating image…

ఉపాధిహామీ కూలీలకు మజ్జిగ, లస్సి ప్యాకేట్లు అందజేసిన…

-గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్.

 

-పంచాయతీ సెక్రటరీ సుభావతి.

 

మల్దకల్ ఏప్రిల్ 17 (ప్రజా గొంతుక

 

జోగులాంబ గద్వాల జిల్లామల్దకల్ మండల్ ఎల్కూర్ గ్రామంలో పా ల్వాయి రోడ్డుకు జరుగుతున్న ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ వారు పంచాయతీ సెక్రటరీ తో కలిసి పరిశీలన చేయడం జరిగింది. అలాగే కూలీలకు ఎండలు ఎక్కువ ఉన్నందువల్లన వడ దెబ్బ తగిలే అవకాశం ఉన్నందువల్ల తగు జాగ్రత్తలు పాటిస్తూ పని చేయాలనీ పలు చూచనలు చేసి కూలీలకు మజ్జిగ, లస్సి ప్యాకేట్లు పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్ర మంలో 3వ వార్డు మెంబెర్ సోమసుందర్, ఫీల్డ్ అసిస్టెంట్ బీసన్న, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

ఉపాధిహామీ కూలీలకు మజ్జిగ, లస్సి ప్యాకేట్లు అందజేసిన…  -గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్.

ఉపాధిహామీ కూలీలకు మజ్జిగ, లస్సి ప్యాకేట్లు అందజేసిన...

-గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్.

 

-పంచాయతీ సెక్రటరీ సుభావతి.

 

మల్దకల్ ఏప్రిల్ 17 (ప్రజా గొంతుక

 

జోగులాంబ గద్వాల జిల్లామల్దకల్ మండల్ ఎల్కూర్ గ్రామంలో పా ల్వాయి రోడ్డుకు జరుగుతున్న ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ వారు పంచాయతీ సెక్రటరీ తో కలిసి పరిశీలన చేయడం జరిగింది. అలాగే కూలీలకు ఎండలు ఎక్కువ ఉన్నందువల్లన వడ దెబ్బ తగిలే అవకాశం ఉన్నందువల్ల తగు జాగ్రత్తలు పాటిస్తూ పని చేయాలనీ పలు చూచనలు చేసి కూలీలకు మజ్జిగ, లస్సి ప్యాకేట్లు పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్ర మంలో 3వ వార్డు మెంబెర్ సోమసుందర్, ఫీల్డ్ అసిస్టెంట్ బీసన్న, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!