నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అపదమిత్ర చలివేంద్రం ప్రారంభించిన ……….డి ఆర్ డి ఏ.పి డి శేఖర్ రెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:17
నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆపద మిత్ర చలివేంద్రని ఓపెనింగ్ చేసిన డి ఆర్ డి ఏ శేఖర్ రెడ్డి మరియు విష్ణూ, మరియు ఆపద మిత్ర టీం.కందుల శివకుమార్,ఆనంద్, తేజస్విని, లక్ష్మణ్ సత్య గోనె కరుణాకర్,అనిల్ సూర్య ,తదితరులు పాల్గొన్నారు
Post Views: 116











