E-PAPER

జిల్లా ఉప సర్పంచ్ ల పోరం అధ్యక్షుడు గా అంబాల అనిల్ కుమార్ 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

జిల్లా ఉప సర్పంచ్ ల పోరం అధ్యక్షుడు గా అంబాల అనిల్ కుమార్ 

19 Apr 2026, 1:12 pm DISHA POWER

జిల్లా ఉప సర్పంచ్ ల పోరం అధ్యక్షుడు గా అంబాల అనిల్ కుమార్

ప్రజా గొంతుక ఏప్రిల్ 19, ఎల్కతుర్తి:

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వల్లాభా పూర్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ అంబాలా అనిల్ కుమార్‌ను ఉపసర్పంచుల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ ఎన్నికల సమావేశం ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మామిడి కవిత ఆధ్వర్యంలో నిర్వహించబడింది. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బొట్ల కార్తీక్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మామిడి కవితా మాట్లాడుతూ, హన్మకొండ జిల్లా ఉపసర్పంచుల కమిటీ అధ్యక్షుడిగా అంబాలా అనిల్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.

అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం అంబాలా అనిల్ కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ఉపసర్పంచుల సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనను గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్న వల్బపూర్ గ్రామ ప్రజలకు, వార్డ్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

తన తండ్రి గతంలో వల్భాపూర్ గ్రామసర్పంచ్‌గా ఐదు సంవత్సరాలు సేవలు అందించారని, అదే మార్గంలో తాను కూడా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. గ్రామ ప్రజల ఆశీస్సులతో వార్డ్ సభ్యునిగా గెలిచి, ఉపసర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.

జిల్లా ఉపసర్పంచుల అధ్యక్ష పదవిని తనపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు మరోసారి సంఘం నాయకులకు, గ్రామ ప్రజలకు అంబాలా అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!