రైతన్న మేలు కోరే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం…
వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకన్న..

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
గంగాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత వెంకన్న ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రైతన్న మేలుకోరే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు .రైతులెవరు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లను ఆరబెట్టి,తేమ,తాలు,లేకుండా చూసుకొని మద్దతు ధరకు అమ్ముకోవాలని రైతులకు సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మహమ్మద్ మసూద్ మండల నాయకులు,జిల్లెల్ల దయాకర్ రెడ్డి,వార్డు సభ్యులు బందారం రవళిక,పిట్టల మమత,ఇందిరమ్మ కమిటీ సభ్యులు జ్యోతి అనిత, ఎడ్ల మంజుల,ఇండ్ల రాములు, ఎడ్ల గాల్ రెడ్డి,రైతులు ఇరుగుదిండ్ల వెంకటయ్య,దుంపనపల్లి నారాయణ,వెంకటమ్మ,అంజమ్మ, సదానందం, జిల్లెల్ల మల్లారెడ్డి, హమాలి సంఘం వారు పిట్టల పురుషోత్తం, కొమురవెల్లి శ్యాంసుందర్, దుంపనపల్లి సాయికుమార్,గాగిలాపురం మల్లేష్,పిట్టల అన్వేష్, మరియు నాయకులు గ్రామస్తులు ,జిల్లెల్ల విజయభాస్కర్ రెడ్డి, ,జిల్లెల్ల వీరారెడ్డి, ఎడ్ల మధుసూదన్ రెడ్డి, జ్యోతి ఉమాపతి, బందారం చిరంజీవి, జిల్లెల్ల జలంధర్ రెడ్డి క్రాంతి, పిట్టల సాయికుమార్,ఎడ్ల సత్తిరెడ్డి, పిట్టల శ్రీవాణి, బుక్ కీపర్ ఎడ్ల మమత పాల్గొన్నారు.











