హాలియా మున్సిపాలిటీ 4 వ వార్డు సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపిన కౌన్సిలర్…. కడమంచి ప్రమీల శ్రీను
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:21
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలో 4 వార్డు లోప్రజలు దోమలతో అనారోగ్యానికి గురి కాకుండా దోమల మందు ఫాగింగ్ చేయించడం జరిగింది4 వార్డ్ లోని ప్రజలు దోమలతో అనారోగ్యానికి గురి కాకుండా దోమల మందు ఫాగింగ్ చేయించిన కౌన్సిలర్ తడమంచి ప్రమీల శీను, నాలుగో వార్డు ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న మా దృష్టికి తీసుకు రావాలని అన్నారు
Post Views: 46











