E-PAPER

సొంత ఖర్చులతో 20 సిమెంట్ బెంచీల ఏర్పాటు……

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సొంత ఖర్చులతో 20 సిమెంట్ బెంచీల ఏర్పాటు……

21 Apr 2026, 5:45 pm DISHA POWER

జనసేన పార్టీ ప్రజల్లో కి వెళ్లాలని వికలాంగుడు ఫణికృష్ణ ఆశయం....

సొంత ఖర్చులతో 20 సిమెంట్ బెంచీల ఏర్పాటు......

 

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:21

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నాగార్జున సాగర్ హిల్ కాలని లో జన సేన పార్టీ నాయకులు ఫణికృష్ణ నాయ కత్వంలో కూటమి నేతల సహకారంతో పోస్టాఫీసు ,పెన్షనర్లు కోసం మరియు బస్టాప్స్ లో ప్రయాణికుల కోసం సొంత ఖర్చుతో సిమెంట్ బెంచెస్ 20 నిర్మించి ప్రజలసేవ కార్యక్రమం చేపట్టారు ఇందులో బీజేపీ రాందాస్, తంగరాజు, టీడీపీ టౌన్ అధ్యక్షుడు నాగవర్ధన్, బత్తుల నాగార్జున, బీజేపీ మంద విజయ్ మరి మైనారిటీ సోదరులు శైలు, ఖాసీం, మరికొందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజవంతం చేసారు. అదే విధంగా వివిధ ప్రదేశాల్లో సిమెంట్ బెంచెస్ కావాలని వినతి పత్రాలు ఇవ్వగానే జనసేన నాయకుడు ఫణికృష్ణ వెంటనే స్పందించి సేవమార్గంలో నడుస్తున్నారు

Generating image…

జనసేన పార్టీ ప్రజల్లో కి వెళ్లాలని వికలాంగుడు ఫణికృష్ణ ఆశయం….

సొంత ఖర్చులతో 20 సిమెంట్ బెంచీల ఏర్పాటు……

 

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:21

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నాగార్జున సాగర్ హిల్ కాలని లో జన సేన పార్టీ నాయకులు ఫణికృష్ణ నాయ కత్వంలో కూటమి నేతల సహకారంతో పోస్టాఫీసు ,పెన్షనర్లు కోసం మరియు బస్టాప్స్ లో ప్రయాణికుల కోసం సొంత ఖర్చుతో సిమెంట్ బెంచెస్ 20 నిర్మించి ప్రజలసేవ కార్యక్రమం చేపట్టారు ఇందులో బీజేపీ రాందాస్, తంగరాజు, టీడీపీ టౌన్ అధ్యక్షుడు నాగవర్ధన్, బత్తుల నాగార్జున, బీజేపీ మంద విజయ్ మరి మైనారిటీ సోదరులు శైలు, ఖాసీం, మరికొందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజవంతం చేసారు. అదే విధంగా వివిధ ప్రదేశాల్లో సిమెంట్ బెంచెస్ కావాలని వినతి పత్రాలు ఇవ్వగానే జనసేన నాయకుడు ఫణికృష్ణ వెంటనే స్పందించి సేవమార్గంలో నడుస్తున్నారు

RaamSee Reporter
dishapower.in

సొంత ఖర్చులతో 20 సిమెంట్ బెంచీల ఏర్పాటు……

జనసేన పార్టీ ప్రజల్లో కి వెళ్లాలని వికలాంగుడు ఫణికృష్ణ ఆశయం....

సొంత ఖర్చులతో 20 సిమెంట్ బెంచీల ఏర్పాటు......

 

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:21

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నాగార్జున సాగర్ హిల్ కాలని లో జన సేన పార్టీ నాయకులు ఫణికృష్ణ నాయ కత్వంలో కూటమి నేతల సహకారంతో పోస్టాఫీసు ,పెన్షనర్లు కోసం మరియు బస్టాప్స్ లో ప్రయాణికుల కోసం సొంత ఖర్చుతో సిమెంట్ బెంచెస్ 20 నిర్మించి ప్రజలసేవ కార్యక్రమం చేపట్టారు ఇందులో బీజేపీ రాందాస్, తంగరాజు, టీడీపీ టౌన్ అధ్యక్షుడు నాగవర్ధన్, బత్తుల నాగార్జున, బీజేపీ మంద విజయ్ మరి మైనారిటీ సోదరులు శైలు, ఖాసీం, మరికొందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజవంతం చేసారు. అదే విధంగా వివిధ ప్రదేశాల్లో సిమెంట్ బెంచెస్ కావాలని వినతి పత్రాలు ఇవ్వగానే జనసేన నాయకుడు ఫణికృష్ణ వెంటనే స్పందించి సేవమార్గంలో నడుస్తున్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!