*టి.జి.ఎస్.ఆర్.టి.సి సమ్మెకు గద్వాలలో సన్నాహాలు*
*-గద్వాల ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో భాగంగానేడు సమావేశం..*
*-ఆర్టీసీ కార్మికులు రేపటి సమ్మెకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు*.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం తమ మే నిఫెస్టోలో పేర్కొన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గత ప్రభు త్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసి యూనియన్ ఎన్నికలు నిర్వ హించాలని కోరారు.అలాగే 2021, 2025 పిఆర్సీలను అమలు చేయాలని, 2017 పిఆర్సీ బకాయిలపై తక్షణమే చర్చలు జరిపి అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Post Views: 26











