మార్నింగ్ శానిటేషన్ పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ ఆళ్ల.శ్రీనివాస్ రెడ్డి……
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:22
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హలియా మున్సిపాలిటీ సాగర్ రోడ్డులోని మీడియన్ ప్లాంటేషన్ లో భాగంగా మొక్కలకు పాదులను తీపించి, క్రమ పద్ధతిలో మొక్కలకు నీరు అందేలా చూడాలని మరియు డివైడర్లు వెంబడి పేరుకుపోయిన వ్యర్థాలను, చెత్తను తొలగించాలని ఆదేశించిన మున్సిపల్ కమిషనర్
Post Views: 59











